ఇండోనేషియా కొత్త చట్టం!
- December 03, 2022
ఇండోనేషియా: పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే ఏడాది జైలు శిక్ష విధించేలా ఇండోనేషియాలో కొత్త చట్టం రానుంది. దీనికి సంబంధించి ఇండోనేషియా ప్రభుత్వం ముసాయిదా బిల్లు సిద్దమైంది. త్వరలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. గతంలో దీనిపై డ్రాఫ్ట్ బిల్లును తీసుకురావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి.
బిల్లు తమ స్వేచ్ఛ హక్కును హరిస్తుందని ఆందోళనకారులు పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంది. ఇప్సుడు కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇండోనేషియా విలువలను రక్షించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు డిప్యూటీ న్యాయమంత్రి ఎడ్వర్డ్ ఒమర్ షరీఫ్ హియారియేజ్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!