యూఏఈ జాతీయ దినోత్సవం: Dh1,000 కొత్త నోటు విడుదల
- December 03, 2022యూఏఈ: 51వ జాతీయ దినోత్సవం సందర్భంగా యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) శుక్రవారం కొత్త Dh1,000 నోటును ఆవిష్కరించింది. షేక్ జాయెద్, హోప్ ప్రోబ్, బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చిత్రాలతో కొత్త Dh1,000 నోటు ఆకర్షణీయంగా ఉన్నది. ఇటీవలి సంవత్సరాలలో యూఏఈ సాధించి కీలక మైలురాళ్లను తెలిపేలా ఈ కొత్త నోటును రూపొందించారు. కొత్త నోటు 2023 ప్రథమార్థంలో సెంట్రల్ బ్యాంక్ బ్రాంచ్‌లు, ATMలలో అందుబాటులో ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. అయితే, ప్రస్తుత Dh1,000 నోటు చలామణిలో కొనసాగుతుందని పేర్కొంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ