అయోధ్య రామ మందిరం నిర్మాణ ప్రాంతంలో డ్యాన్సులు..
- December 16, 2022
అయోధ్య: అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ ప్రాంతంలో డ్యాన్సులు చేసిన నలుగురు మహిళా కానిస్టేబుళ్లపై వేటు పడింది. ఆలయ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ విధుల్లో ఉన్న నలుగురు మహిళా కానిస్టేబుళ్లు భోజ్ పూర్ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో ఆ నలుగురు మహిళా కానిస్టేబుళ్లను అధికారులు శుక్రవారం సస్పెండ్ చేశారు. అదనపు ఎస్పీ పంకజ్ పాండే దాఖలు చేసిన విచారణ రిపోర్టు ఆధారంగా కానిస్టేబుళ్లు కవితా పటేల్, కామినీ కుష్వాహ, కాశిష్ సాహ్ని, సంధ్యా సింగ్ లను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మునిరాజ్ సస్పెండ్ చేశారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక నిధి సమీకరణ కార్యక్రమం
- రైల్వే శాఖ కీలక నిర్ణయం...
- శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు
- వయనాడులో పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- వైఎస్ జగన్‌కు అస్వస్థత.. పులివెందుల కార్యక్రమాల రద్దు
- ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, ఫ్లూ షాట్ డ్రైవ్
- ఏపీ ప్రభుత్వం మరో బిగ్ డెసీషన్..
- విబిజీ రామ్జీతో గ్రామాల్లో నవశకం: ఎంపీ డి.కె అరుణ
- రాచకొండ సుధీర్ బాబుకు అదనపు డిజిగా పదోన్నతి







