దోఫర్‌లో బ్యాంకు ఉద్యోగినిపై కత్తితో దాడి.. వ్యక్తి అరెస్ట్
- December 18, 2022
మస్కట్: దోఫర్ గవర్నరేట్‌లోని స్థానిక బ్యాంకులో పని చేస్తున్న మహిళా ఉద్యోగినిపై కత్తితో దాడి చేసిన పౌరుడిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ధోఫర్ గవర్నరేట్‌లోని స్థానిక బ్యాంకులో పని చేస్తున్న మహిళా ఉద్యోగిపై ఒక పౌరుడు కత్తితో దాడికి ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళా ఉద్యోగిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. దాడికి పాల్పడ్డ నిందితుడిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







