కువైట్ లో ప్రవాస కార్మికుల వర్క్‌ఫోర్స్ కోటా!
- December 19, 2022
కువైట్: లేబర్ మార్కెట్లో ప్రవాస కార్మికుల వర్క్ పోర్స్ కోటాను తీసుకొచ్చేందుకు కువైట్ సిద్ధమవుతోందని సమాచారం. అంతర్జాతీయ సాంకేతిక బృందాలు మార్కెట్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న కొన్ని జాతీయులకు గరిష్ట పరిమితిని విధించే అవకాశం ఉన్నది. దీంతో ప్రవాస కార్మికుల సంఖ్యను నియంత్రించడానికి విధానాలను సెట్ చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని రంగాలలో ధరల పెరుగుదల కూడా కార్మికుల నియంత్రణకు దారితీసినట్లు లేబర్ మార్కట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







