జాబర్ వంతెనపై బాలిక ఆత్మహత్యాయత్నం
- December 20, 2022
కువైట్: జాబర్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన బాలికను అగ్నిమాపక, మెరైన్ రెస్క్యూ విభాగం రక్షించింది. జాబర్ బ్రిడ్జిపై ఓ బాలిక ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందగానే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని బాలికిను రక్షించాయి. ఆ తర్వాత ఆమెను మెడికల్ ఎమర్జెన్సీ నిమిత్తం బాలికను అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపగా, డిటెక్టివ్లు బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







