ఇండియాస్ లాఫ్టర్ ఛాంపియన్స్ కువైట్‌లో లైవ్ ఈవెంట్
- December 21, 2022
కువైట్: ఇండియన్ లాఫ్టర్ ఛాంపియన్, స్టాండ్-అప్ కమెడియన్ రజత్ సూద్ కువైట్‌లో జనవరి 6వ తేదీన సాయంత్రం 6గంటలకు AIS- అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ మైదాన్ హవల్లీలో లైవ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అతనితో పాటు విఘ్నేష్ పాండే - మొదటి వెంట్రిలాక్విస్ట్ తన మహిళా పాత్ర "అన్నా"తో పాటుగా కూడా తన శైలితో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయనున్నాడు. వీరితోపాటు మరో నవ్వుల ఛాంపియన్ జైవిజయ్ సచన్ కూడా ప్రేక్షకులను నవ్వించనున్నారు. ఈ కార్యక్రమాన్ని SAAZ ఈవెంట్స్ నిర్వహిస్తున్నది. ప్రవేశ టిక్కెట్లను ఆన్లైన్ https://www.eventat.com/comdey-nightలో బుక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం (0965) 60711700లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







