మక్కాలో మోస్తరు నుండి భారీ వర్షాలు
- December 22, 2022
సౌదీ: మక్కా ప్రాంతంలోని చాలా గవర్నరేట్లు శుక్రవారం వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) వెల్లడించింది. జెడ్డాలో ప్రస్తుతం కుండపోత వర్షాలు పడుతున్నాయని, వాహన దారులు జాగ్రత్తగా ఉండాలని NCM ప్రతినిధి హుస్సేన్ అల్-ఖహ్తానీ సూచించారు. వర్షాలు పడే సమయంలో ఉపరితల గాలులు, ఎత్తైన అలలు, వడగళ్ళు, కుండపోత వర్షాలు, తక్కువ దృశ్యమానతతో వాతావరణం కూడి ఉంటుందని అల్-ఖహ్తానీ చెప్పారు. మక్కా నగరం, జెద్దా, రబీగ్, తైఫ్, జుముమ్, అల్-కమెల్, ఖులైస్, బహ్రా, అలైత్, కున్ఫుదా, అల్-అర్దియత్, అధమ్, సహా మక్కా ప్రాంతంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తుందన్నారు.
తాజా వార్తలు
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ







