యూఏఈ వెదర్ అప్డేట్.. మరో వారంపాటు వర్షాలు
- December 25, 2022
యూఏఈ: వివిధ ప్రాంతాల్లో మరో వారం రోజులపాటు అల్పపీడనం కొనసాగుతుందని, దీంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ సంస్థ హెచ్చరించింది. దేశంలోని తూర్పు, ఉత్తర, తీర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జాతీయ వాతావరణ కేంద్రం సూచించింది. వరదలు, వర్షపు నీటి మడుగులకు దూరంగా ఉండాలని ప్రజలను కోరింది. ఇదిలా ఉండగా.. శనివారం రస్ అల్ ఖైమా, ఫుజైరా, షార్జా, దుబాయ్‌లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాలలో వరదలు సంభవించాయి.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







