ప్రవాసిని విమానంలో ఆసుపత్రికి తరలించిన ఎయిర్ ఫోర్స్
- December 30, 2022
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అవసరమైన బంగ్లాదేశ్ పౌరుడిని రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO) ఎయిర్ లిఫ్ట్ ద్వారా ఆస్పత్రికి తరలించినట్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (MoD) వెల్లడించింది. "రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో సైనిక విమానం ద్వారా వైద్య తరలింపును చేపట్టింది. మసీరా హాస్పిటల్ నుండి సుర్ ఆసుపత్రికి ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అవసరమైన బంగ్లాదేశ్ పౌరుడిని అవసరమైన చికిత్స అందించేందుకు వీలుగు హెలికాప్టర్ ద్వారా తరలించారు." అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!