రెస్టారెంట్‌లో 35 కిలోల అన్ పిట్ ఆహారం ధ్వంసం
- December 30, 2022
మస్కట్: దఖ్లియా మున్సిపాలిటీ బహ్లా, అల్ హమ్రాలోని కేఫ్‌లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టింది.ఇందులో భాగంగా పౌర సంఘం అల్ హమ్రాలోని ఒక దుకాణంపై ఉల్లంఘనను జారీ చేసింది. బహ్లాలోని ఒక రెస్టారెంట్‌లో 35 కిలోల సరిపడని(అన్ పిట్) గుర్తించి ఆహారాన్ని ధ్వంసం చేసింది. పబ్లిక్ హెల్త్ నిబంధనలు సర్వీస్ ప్రొవైడర్లు, క్లయింట్లు ఇద్దరికీ కొన్ని మార్గదర్శకాలు, అవసరాలకు కట్టుబడి ఉండటం అవసరమని అధికారులు తెలిపారు. చట్టాలను ఉల్లంఘించిన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలను తీసుకుంటామని దఖ్లియా మున్సిపాలిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్