కొత్త సంవత్సరం సందర్భంగా ఉచిత పార్కింగ్
- December 30, 2022
యూఏఈ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 2023 జనవరి 1 (ఆదివారం) నాడు ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు షార్జా మునిసిపాలిటీ ప్రకటించింది. పబ్లిక్ పార్కింగ్ జోన్లలో పార్కింగ్ చేయాలనుకునే వాహనదారులకు ఆ రోజు రుసుము నుండి మినహాయింపు ఉంటుందని అధికార యంత్రాంగం తెలిపింది. నీలం సమాచార సంకేతాల ద్వారా గుర్తించబడిన 7-రోజుల చెల్లింపు పార్కింగ్ జోన్లకు ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







