రచయిత చంద్రబోస్ ఇంట విషాద ఛాయలు
- January 07, 2023
హైదరాబాద్: టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఏడాది ఎంతోమందిని కోల్పోయిన చిత్రసీమ..ఈ ఏడాది కూడా దిగ్గజ నటులను పోగొట్టుకుంటుంది. ప్రముఖ రచయిత చంద్రబోస్ మామ, సుచిత్ర తండ్రి చాంద్ భాష కన్నుమూశారు. చాంద్ భాషా పలు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. తెలుగులో ఖడ్గ తిక్కన్న, బంగారు సంకేళ్లు, స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు తదితర చిత్రాలకు సంగీతం అందించారు.అలాగే కన్నడలోని పలు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇక ఆయన అంతక్రియలు ఈరోజు హైదరాబాదులోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







