అన్‌స్టాపబుల్ బాలయ్య.! పవన్ ఎపిసోడ్ వచ్చెదెప్పుడయ్యా.!
- January 27, 2023ఓటీటీ ఆహా వేదికగా బాలకృష్ణ తనలోని స్పెషల్ టాలెంట్‌ని బయటికి తీసిన సంగతి తెలిసిందే. హోస్ట్‌గా తనదైన శైలిలో ఈ టాక్ షోని రక్తి కట్టిస్తున్నారు బాలయ్య. సినీ, రాజకీయ ప్రముఖులను ఈ షోలో భాగం చేస్తూ, అభిమానుల్ని అలరిస్తున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్‌తో బాలయ్య చేసిన ఎపిసోడ్ అందరిలోనూ ఆసక్తి కనబరిచింది. ఆల్రెడీ షూటింగ్ జరుపుకున్న ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా.? అని ఎదురు చూస్తున్నారు.
ఈ టైమ్‌లో గుడ్ న్యూస్ వచ్చింది. ఫిబ్రవరి 3న పవన్ ఎపిసోడ్ ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. రెండు భాగాలుగా టెలికాస్ట్ చేయనున్న ఈ ఎపిసోడ్ మొదటి భాగం డేట్ మాత్రమే ఫిక్స్ చేశారట. రెండో భాగం ఎప్పుడనేది తెలియాల్సి వుంది. పవన్ సినిమాలూ, రాజకీయాలకు సంబంధించి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఈ టాక్ షో ద్వారా బాలయ్య, పవన్‌ని అడిగి తెలుసుకున్నారని ప్రోమోల ద్వారా అర్ధమవుతోంది.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్‌లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్‌గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..