షార్జాలో అన్ని పబ్లిక్ పార్కులు మూసివేత
- January 28, 2023
యూఏఈ: దేశంలో వరుసగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో షార్జా నగరంలో అన్ని పబ్లిక్ పార్కులు మూసివేస్తున్నట్లు మునిసిపాలిటీ ప్రకటించింది. అస్థిర వాతావరణ పరిస్థితులు ముగిసే వరకు పార్కులను మూసివేస్తున్నట్లు షార్జా సిటీ మునిసిపాలిటీ తన ప్రకటనలో తెలిపింది. శుక్రవారం దేశవ్యాప్తంగా వర్షాలు సాధారణంగా ఎక్కువగా ఉన్నప్పటికీ, వారాంతంలో వాతావరణం మెరుగయ్యే అవకాశం ఉందని NCM తెలిపింది. తీరప్రాంతం, ఉత్తరం, తూర్పు ప్రాంతాలలో పాక్షికంగా మేఘావృతమై వర్షపాతం కురుస్తుందని, కొన్ని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో పగటిపూట వర్షం పడే అవకాశం కురిసే అవకాశం ఉందని ఎన్సీఎం తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







