సౌదీలో మొదటి విదేశీ బీమా కంపెనీ ‘సిగ్నా’కు లైసెన్స్ జారీ
- February 07, 2023
రియాద్ : సౌదీ అరేబియాలో మొదటి విదేశీ బీమా కంపెనీ బ్రాంచ్‌కు లైసెన్స్‌ని జారీ అయింది. సిగ్నా వరల్డ్‌వైడ్ ఇన్సూరెన్స్ కంపెనీకి లైసెన్సింగ్ జారీ చేసినట్లు సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) ప్రకటించింది. ఇది సౌదీ అరేబియాలో మొదటి విదేశీ ఆరోగ్య బీమా కంపెనీ శాఖ కావడం గమనార్హం. కొత్త విదేశీ బ్రాంచ్ కు లైసెన్సింగ్ జారీ చేయడం సౌదీ అరేబియాలోని ఫారిన్ ఇన్సూరెన్స్ , రీఇన్స్యూరెన్స్ కంపెనీల బ్రాంచ్‌ల లైసెన్సింగ్, పర్యవేక్షణ నియమాల లక్ష్యాలను నెరవేర్చడం లక్ష్యంగా పెట్టుకుందని సెంట్రల్ బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. ఇది సౌదీ విజన్ 2030 లక్ష్యాలను సాధించడంలో ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం, జాతీయ ఆర్థిక వృద్ధికి తోడ్పడటంలో భాగంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







