ఉత్తమ వైద్య నగరంగా బహ్రెయిన్ : ఎంపీల పిలుపు

- May 06, 2016 , by Maagulf
ఉత్తమ వైద్య నగరంగా బహ్రెయిన్ :  ఎంపీల పిలుపు

మనామా:  సమీకృత వైద్య నగరంగా బహ్రెయిన్ ను రూపొందించాలని  ఎంపీ మహమ్మద్ అల్ మారిఫీ   గురువారం ప్రతిపాదించారు. ఈ  ప్రతిపాదనతో బహ్రెయిన్ రాజ్యం వైద్య పర్యాటక గమ్యంగా మారేందుకు  దృష్టిపెట్టింది. "ఒక సమగ్ర వైద్య నగరం యొక్క స్థాపనతో  వివిధ వైద్య మరియు చికిత్స సర్వీసులు ద్వారా  బహ్రెయిన్ రాజ్యంలో  పర్యాటకులకు ఆకర్షణగా మారుతుంది. ఇది పౌరులు మరియు బహిష్కృతుల వైద్య అవసరాలను తీరుస్తుందని ఈ  ప్రదేశం ప్రత్యేకత అని "అల్ మారిఫీ  వ్యాఖ్యానించాడు.
ఈ  ప్రతిపాదనతో  నివాసితులు మరియు పౌరులకు ఒక ఆరోగ్య భీమా విధానంను ప్రభుత్వం అమలు చేయడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా వైద్య సేవలు మరియు చికిత్స ఎంతో అవసరం ఉంది. ఈ ప్రతిపాదన అమలతో  పర్యాటక రంగం మరియు కార్మిక మార్కెట్, ఆకర్షించడం మరియు ఆస్పత్రులు, వైద్య చికిత్స మరియు ఔషధ కేంద్రాల్లో పెట్టుబడులు ప్రోత్సహించడం ఉంటుంది," అన్నారాయన. ప్రతిపాదనను     ఒసామా అల్ ఖజ, దియాబ్  అల్ ణుఐమి , మొహ్సేన్   అల్ బక్రి మరియు నబిల్  అల్ బలూషీ ఎంపీలు  సమర్పించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com