మహేష్ బాబు సినిమాకి టైటిల్ అదేనా.?
- March 25, 2023
త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించే సినిమాలకి ‘అ’ అనేది సెంటిమెంట్‌గా వస్తోంది గత కొన్నాళ్లుగా. తన సినిమాల టైటిల్స్ అన్నీ ‘అ’ తో స్టార్ట్ అయ్యేలా చూసుకుంటున్నాడు గురూజీ.
ఆ నేపథ్యంలో తాజా మూవీకి కూడా ‘అ’తో మొదలయ్యే టైటిల్‌నే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ కొన్ని టైటిల్స్ ప్రచారంలో వున్నాయ్. అందులో ఒకటి ‘అయోధ్యలో అర్జునుడు’ కాగా, ఇంకోటి ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్.
వీటిలో ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ దాదాపు ఖరారైందనీ తెలుస్తోంది. ఉగాదికే టైటిల్ అనౌన్స్‌మెంట్ జరగాల్సి వుంది కానీ, జరగలేదు. త్వరలోనే టైటిల్ కన్‌ఫామ్ చేయబోతున్నారనీ తెలుస్తోంది.
సినిమా కథ పరంగా గుంటూరు బ్యాక్ డ్రాప్‌లో వుండబోతోందనీ, ఆ క్రమంలోనే ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుందనీ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







