రష్మిక మండన్నా ‘రంగు’ల ప్రయోగం.!
- April 04, 2023
నేషనల్ క్రష్ రష్మిక మండన్నా సరికొత్త అవతారమెత్తబోతోంది. ఆమె ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘రెయిన్బో’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది.
కాగా, ఈ సినిమాలో రష్మిక మండన్నా పాత్ర చాలా కొత్తగా వుండబోతోందట. డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడుకున్నదని తెలుస్తోంది. రొమాంటిక్ ఫాంటసీ నేపథ్యమనీ అంటున్నారు. కొత్త దర్శకుడు శాంతరూబన్ ఈ సినిమాకి దర్శకుడు.
తొలిసారి రష్మికా మండన్నా లేడీ ఓరియెంటెడ్ రోల్ పోషిస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై విశేషమైన ఆసక్తి నెలకొంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో మేల్ లీడ్ పోషిస్తున్నాడు. తాజాగా స్టార్ట్ అయిన ఈ సినిమా ఏప్రిల్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







