నకిలీ ఉమ్రా క్యాంపెయిన్: 8 మంది ప్రవాసులు అరెస్ట్
- April 04, 2023
రియాద్ : మోసం చేసే ఉద్దేశ్యంతో నకిలీ ఉమ్రా ప్రచారాలను ప్రోత్సహించినందుకు 8 మంది ప్రవాసులను రియాద్ రీజియన్ పోలీసులు అరెస్టు చేశారు. 8 మంది ప్రవాసులు భారతీయ జాతీయత రెసిడెన్సీ (ఇఖామా) వ్యవస్థ, కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నకిలీ ఉమ్రా ప్రచారాన్ని నిర్వహించడానికి నిందితులు 4 కాపీయింగ్, ప్రింటింగ్ కార్యాలయాలను తమ ప్రధాన కార్యాలయంగా ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. 8 మంది నిందితుల అరెస్టును రియాద్ పోలీసులు ధృవీకరించారు. వారిపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు







