సముద్రంలో నిలిచిన బోట్.. నలుగురుని రక్షించిన నేవీ
- April 15, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని సముద్రంలో సాంకేతిక లోపంతో నిలిచిన పడవ నుంచి నలుగురు ఒమన్ పౌరులను ఒమన్ రాయల్ నేవీ రక్షించింది. నలుగురు పౌరులతో కూడిన ఒమానీ ఫిషింగ్ బోట్.. మస్కట్ సముద్ర ప్రాంతానికి ఈశాన్యంగా సముద్రంలో సాంకేతిక లోపంతో నిలిచిపోయినట్లు సమాచారం అందిందని, రాయల్ ఒమన్ పోలీసు కోస్ట్ గార్డ్ పోలీసుల సమన్వయంతో పరిస్థితిని పరిష్కరించి, దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ బార్కాలోని ఫిషింగ్ పోర్ట్కు పడవను తీసుకొచ్చినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) తెలిపింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







