బ్రహ్మి యోగా
- June 22, 2015ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా యోగాసనాలు వేసే కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమంలో స్వయంగా పాలు పంచుకున్నారు. యునైటెడ్ నేషన్స్ కూడా జూన్ 21ని ప్రపంచ యోగా డేగా గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రహ్మానందం కూడా తన రూమ్ లో యోగాసనాలు వేయడం ద్వారా తాను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాడు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. వెండితెరపై నవ్వులు పూయించే బ్రహ్మానందం ఈ యోగా ఫోజులో కూడా నవ్వు తెప్పిస్తున్నాడని అంటున్నారు అభిమానులు.
తాజా వార్తలు
- ఫైర్ ఫోర్స్ "ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్" క్యాంపెయిన్
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి