దుబాయ్ మెట్రో పనివేళలు పొడిగింపు
- June 25, 2023
యూఏఈ: ఈద్ అల్ అదా సెలవుల కోసం పొడిగించిన మెట్రో సమయాలను దుబాయ్‌లోని రోడ్లు, రవాణా అథారిటీ ప్రకటించింది. దుబాయ్ మెట్రో పని వేళలను జూన్ 23(శుక్రవారం) నుండి జూలై 2(ఆదివారం) వరకు ప్రతిరోజు తెల్లవారుజామున ఒంటిగంట వరకు సేవలను పొడిగిస్తున్నట్లు అధికార యంత్రాంగం ట్విట్టర్లో తెలిపింది.
తాజా వార్తలు
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..