మినాకు చేరుకున్న క్రౌన్ ప్రిన్స్
- June 28, 2023
మినా: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ తరపున.. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ మంగళవారం మినా చేరుకుని హజ్ యాత్రికుల సౌకర్యాలను పర్యవేక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.8 మిలియన్ల మంది ముస్లింలు హజ్‌లో పాల్గొంటున్నారు. మంగళవారం యాత్రికులు అరాఫత్‌లో గడిపారు. సూర్యాస్తమయం తరువాత వారు ముజ్దలిఫాకు తరలివచ్చారు. హజ్ చేయని ముస్లింలు బుధవారం ఈద్ అల్-అదా లేదా త్యాగం యొక్క మొదటి రోజును జరుపుకుంటారు.
తాజా వార్తలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..