వెదురు దవ్వ.! దీనితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.?
- July 18, 2023వెదురు దవ్వ అదేనండీ.. వెదురు చెట్టు మొదట్లో వుండే భాగాన్ని వెదురు దవ్వ అంటారు. దీనిలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. ఫైబర్, ప్రొటీన్స్, కార్భోహైడ్రేట్స్.. పుష్కలంగా లభించే ఈ భాగాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.
వర్షాకాలంలో ఈ భాగం మార్కెట్లోనూ విరివిగా లభిస్తోంది. ఎన్నో ప్రాణాంతక వ్యాధుల్ని దూరంగా వుంచడంలో ఈ వెదురు దవ్వ కీలక పాత్ర వహిస్తోంది. సంవత్సరం పాటు నిల్వ వుండే దీన్ని ఆయుర్వేద మెడిసెన్స్తో పాటూ, ఇంగ్లీష్ మెడిసన్స్లోనూ ఉపయోగిస్తున్నారు.
సీజనల్‌గా వచ్చే అనేక రకాల వైరస్, బ్యాక్టీరియా వ్యాధుల నుంచి కాపాడడంలో ఇది మంచి ఉపయోగకారిగా పని చేస్తుంది. మధు మేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తీసుకుంటే జీవిత కాలం మధుమేహం నియంత్రణలో వుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
శీతాకాలం, వర్షాకాలం శరీరాన్ని వెచ్చగా వుంచేందుకు ఎండాకాలంతో చల్లగా వుంచేందుకు ఇది తోడ్పడుతుందట. అలాగే, పచ్చళ్ల తయారీలోనూ సాంబారు వంటి రకరకాల కూరల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఉప్పు నీళ్లలో వేస్తే దాదాపు ఆరు నెలలపాటు ఈ ఐటెమ్ నిల్వ వుంటుందట. అయితే, గర్భిణీ స్త్రీలు దీన్ని తీసుకోరాదని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు