హైదరాబాద్ విమానాశ్రయం కు మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపు

- July 18, 2023 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయం కు మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపు

హైదరాబాద్: GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ లెవెల్ 1 అక్కరేడిటెషన్ను ఇచ్చింది. ఎయిర్పోర్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ మెనేజిమెంట్లో పాటించే పద్దతులని పరిశీలించి ఈ గుర్తింపును ఇవ్వడం జరిగింది. లెవెల్ 1 గుర్తింపుకు ఉద్యోగులు , ప్రయాణికులు, ఇతర వినియోగదారుల అనుభ నిర్వహణ పద్దతులని పరిశీలించడామెకాకుండా వాటిని మెరుగుపరిచే చర్యలు కూడా పరిగణించబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com