మల బద్ధకం సమస్య వున్నవాళ్లు ఈ ఫుడ్ తినకూడదా.?
- August 01, 2023చాలా మందిలో మలబద్ధకం సమస్య తీవ్రంగా వుంటుంది. ఈ సమస్య వున్న వాళ్లు ఏ పని మీదా ఫోకస్ చేయలేరు. రోజంతా చికాకుగా వుంటారు. అయితే, సింపుల్‌గా ఈ మలబద్ధకం సమస్యని తీర్చేయగలమా.? అంటే, అందుకు రకరకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో వున్నాయనుకోండి.
అయితే, ఇంటి చిట్కాలతోనే కొంత మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి కాస్తయినా ఉపశమనం పొందొచ్చు.
ముఖ్యంగా ఫైబర్ వున్న ఫుడ్ అధికంగా తీసుకోవడంతో, ఈ సమస్యకు చెక్ పెట్టేయొచ్చు. ఆకుకూరలూ, బోప్పాయి వంటి పండ్లలో అధికంగా ఫైబర్ కంటెంట్ వుంటుంది. రెగ్యలర్‌గా ఈ ఫుడ్‌ని తమ డైలీ మెనూలో చేర్చుకుంటే మంచిది.
అలాగే, ఈ సమస్య వున్న వాళ్లు కూరల్లో మసాలా కంటెంట్ తగ్గించాలి. అలాగే జీలకర్ర వాడకం కూగా కాస్త తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.
కాఫీ, టీ అలవాటు ఎక్కువగా వుంటే ఆ అలవాటు కూడా తగ్గించుకోవాలి. వాటి ప్లేస్‌లో పలచగా కలిపిన మజ్జిగ కానీ, రాగులతో చేసిన అంబలి (జావ)కానీ తాగితే మంచి పలితం వుంటుంది. గడ్డ పెరుగుకు దూరంగా వుంటే మంచిది.
తాజా వార్తలు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు రద్దు