అల్ మలీహా రోడ్ పాక్షికంగా మూసివేత
- September 18, 2023
యూఏఈ: షార్జా అథారిటీ ఆదివారం ఎమిరేట్‌లోని ఒక ప్రధాన రహదారిని నిర్వహణ పనుల కారణంగా పాక్షికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ అల్ మలీహా రోడ్‌ను పాక్షికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. మూసివేత సెప్టెంబర్ 19 నుండి అమలులోకి వస్తుందని, అక్టోబర్ 18 వరకు అమలు చేయబడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్(ట్విటర్) లో వెల్లడించారు.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్