విలన్ గా రాజశేఖర్..
- May 24, 2016
ఫిల్మ్ ఇండస్ట్రీలో సినియారిటి వచ్చిన తరువాత, వయస్సుకి తగ్గ పాత్రలు చేసుకోవటమే మంచిదని అంటున్నారు. కొంత మంది నటులు మాత్రమే.మితిమీరిన వయస్సు ఉన్న సమయంలోనూ కుర్రాడిగా వేషాలు వేయవచ్చు. అటువంటి వారిలో రజనీకాంత్, చిరంజీవి..నాగార్జున వంటి స్టార్స్ ఉంటారు. అయితే చాలా మంది ఆర్టిస్ట్ లను ఇలా ప్రేక్షకులు ఆహ్యానించలేరు.ఇటువంటి సమయంలో కథా పరంగా మంచి పాత్రలను ఎంచుకుంటే వారికి లైఫ్ ఉంటుంది. ఆ విధంగా స్టార్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం నెగిటివ్ రోల్స్ కి ప్రాముఖత చూపుతున్నారు. ఇప్పటికే తను ఓ మూవీలో విలన్ గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రిజల్ట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ దశలోనే ఉండగానే, తన నెగిటివ్ రోల్ ఫ్రొఫైల్ టాప్ హీరోల టేబుల్ పై వెళ్ళింది.అయితే చాలా మంది హీరోలు రాజశేఖర్ తో నెగిటివ్ రోల్స్ కి అంతగా ప్రాముఖ్యత చూపించటం లేదు. ఇక కొంత మంది అయితే ప్రస్తుతం అవకాశం లేదు.ఆ పాత్రకి సరైన న్యాయం రాజశేఖర్ మాత్రమే చేయగలడు అనుకుంటే మాత్రం పెట్టుకుందాము.అని చెబుతున్నారంట. గతంలో జగపతి బాబు హీరో నుండి నెగిటివ్ రోల్ వైపు వస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాగే ఇప్పుడు రాజశేఖర్ కి సైతం ఇటువంటి పరిస్థితే ఉంటుందని భావిస్తే..సీన్ పూర్తిగా రివర్స్ అయింది.
తాజా వార్తలు
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!









