సౌదీలో ‘విజిటింగ్ ఇన్వెస్టర్’ వీసా జారీ ప్రారంభం
- November 07, 2023
రియాద్: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOFA), పెట్టుబడి మంత్రిత్వ శాఖ సహకారంతో "విజిటింగ్ ఇన్వెస్టర్" పేరుతో ఎలక్ట్రానిక్ బిజినెస్ విజిట్ వీసాల జారీ రెండవ దశను ప్రారంభించింది. వ్యాపార సందర్శన వీసా రెండవ దశ ప్రపంచంలోని అనేక దేశాలను కవర్ చేస్తుంది. ఈ మేరకు పెట్టుబడి మంత్రిత్వ శాఖ (MISA) తన X(ట్విటర్) ఖాతాలో ఒక ప్రకటన షేర్ చేసింది. MOFA సౌదీ అరేబియాలో కొత్త వెంచర్‌ను ప్రారంభించాయని, సౌదీ విజన్ 2030కి అనుగుణంగా, ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రాజెక్ట్‌లను ప్రారంభించడానికి 'విజిటింగ్ ఇన్వెస్టర్' వీసాను ప్రవేశపెట్టడం ద్వారా, పెట్టుబడులను సులభతరం చేయడం మరియు వాణిజ్య అవకాశాలను మెరుగుపరచడం ఈ నిర్ణయం లక్ష్యమన్నారు. ఈ వీసా విదేశీ పెట్టుబడిదారులు రాజ్యం అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి ల్యాండ్‌స్కేప్‌ను అన్వేషించడానికి వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!