యూఏఈ ఆస్పత్రిలో ఇద్దరు గాజా పేషంట్లు మృతి
- December 27, 2023
యూఏఈ: గాజాకు చెందిన ఇద్దరు వృద్ధ క్యాన్సర్ రోగులు మంగళవారం మరణించినట్లు యూఏఈ ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) ప్రకటించింది. ఇద్దరు రోగులు చివరిదశ క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు, వారి ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారని పేర్కొంది. మృతుల్లో ఒకరు 58, మరొకరు 63 ఏళ్ల వయసు వారని పేర్కొంది. వారు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నాని తెలిపారు. ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించిన మానవతా చొరవలో భాగంగా గాజా స్ట్రిప్ నుండి వచ్చిన వందలాది మంది బాధితులకు యూఏఈలోని వివిధ ఆసుపత్రులలో అత్యవసర వైద్య చికిత్సలను అందజేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!