ఇరాక్‌లో శవమై కనిపించిన కువైట్ పౌరుడు

- December 27, 2023 , by Maagulf
ఇరాక్‌లో శవమై కనిపించిన కువైట్ పౌరుడు

కువైట్: సోమవారం ఇరాక్ గవర్నరేట్ ఆఫ్ అల్-అన్బర్‌లో అదృశ్యమైన కువైట్‌లో నివసిస్తున్న కువైట్ పౌరుడు మరియు అతని స్నేహితుడు(సౌదీ పౌరుడు) మృతదేహాలను ఇరాక్ అధికారులు గుర్తించారు. కువైట్ విదేశాంగ మంత్రి షేక్ సలేం అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబాహ్ మాట్లాడుతూ.. ఇరాక్ సమన్వయంతో కువైట్ అధికారులు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా వారి మృతదేహాలను గుర్తించామని తెలిపారు.కాగా, ఈ సంఘటన వెనుక ఉన్న పరిస్థితులను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. కువైట్ పౌరుడు,  అతని సౌదీ స్నేహితుడు ఇరాక్‌లో తప్పిపోయినవిషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com