సౌదీ అరబిక్ కమెడియన్‌కు ఐఎస్ బెదిరింపు
- June 28, 2015
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్ర వాదులను అనుకరిస్తూ ఓ సెటైరికల్ షోలో నటించిన తనను చంపేస్తామంటూ బెదిరిం పులు వస్తున్నాయంటూ సౌదీ అరబిక్ కమెడియన్ నజీర్ ఖసాబి తెలిపారు. సెల్ఫీ పేరుతో రూపొందిన ఆ కామెడీ ప్రోగ్రామ్‌ను ఎమ్‌సీబీ నెట్వర్క ప్రసారం చేసింది. దీంతో ఆగ్రహిం చిన పలువురు ఐఎస్ మద్దతుదా రులు నజీర్‌ను హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు. అయితే ఇలాంటి వాటికి జడిసేది లేదని ఆయన తెలిపారు. నన్ను అల్లాయే కాపాడతాడు. ఒక ఆర్టిస్టుగా ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







