ఎన్టీయార్‌తో ప్రియమణి అప్పుడలా.! ఇప్పుడిలా.?
- January 31, 2024
‘యమదొంగ’ సినిమాలో ఎన్టీయార్, ప్రియమణి జంటగా నటించిన సంగతి తెలిసిందే. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రియమణి ఇప్పుడు ఎన్టీయార్ సినిమాలో షాకింగ్ రోల్ పోషిస్తుందని తెలుస్తోంది.
హుందా అయిన పాత్రలకు ప్రియమణి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్‌లతో పాటూ, కొన్ని చిన్న సినిమాల్లోనూ పెద్ద తరహా పాత్రలతో మంచి మార్కులేయించుకుంటోంది.
ఆ నేపథ్యంలోనే ఎన్టీయార్ ‘దేవర’ సినిమాలో ప్రియమణి అత్త పాత్ర పోషించనుందని ప్రచారం జరుగుతోంది. అంటే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వీ కపూర్‌కి ఆ పాత్ర తల్లి పాత్రవుతుంది.
అంత పెద్ద తరహా పాత్రలో ప్రియమణి కనిపించే సాహసం చేస్తుందా.? అంటే ఆ పాత్రకు అంతటి ఇంపార్టెన్స్ వుంటే ప్రియమణి రిస్క్ చేసేసినా చేసేస్తుంది. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.!
తాజా వార్తలు
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!









