‘విశ్వంభర’ జోరు.! మెగాస్టార్ లవర్స్ డే హుషారు.!
- February 15, 2024
మెగాస్టార్ చిరంజీవి ఓ వైపు సినిమా జీవితాన్నీ, మరోవైపు వ్యక్తిగత జీవితాన్నీ సమానంగా బ్యాలెన్స్ చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌తో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
లేటెస్ట్గా ఈ సినిమా తాజా షెడ్యూల్ పూర్తి చేశారాయన. వాలైంటైన్స్ డే సందర్భంగా తన బెటర్ హాఫ్ అయిన సురేఖతో సర్ప్రైజింగ్ టూర్ ప్లాన్ చేశారు.
ఈ సందర్భంగా భార్య సురేఖతో దిగిన సెల్పీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. వెకేషన్ మూడ్‌లో వున్నాను.. వీలైనంత తొందరగా వెకేషన్ పూర్తి చేసుకుని మళ్లీ ‘విశ్వంభర’ షూటింగ్లో జాయిన్ అవుతా..! అని మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌తో అప్డేట్ పంచుకున్నారు.
చిరంజీవి ఏం పోస్ట్ పెట్టినా అదెప్పుడూ వైరల్ అవుతూ వుంటుంది. అలాగే వాలైంటైన్ డే రోజు మెగాస్టార్ పోస్ట్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇకపోతే, ‘విశ్వంభర’ సినిమాని వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. త్రిష హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







