సాయి పల్లవిపై వరుణ్ తేజ్ సంచలన కామెంట్లు.!
- February 27, 2024
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా ‘ఫిదా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఈ సినిమా మంచి విజయం అందించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీగా సెన్సేషనల్ అయ్యింది.
అయితే, ఆ తర్వాత ఈ జంట కలిసి నటించింది లేదు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలైంటైన్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రమోషన్లలో భాగంగా సాయి పల్లవితో మళ్లీ స్ర్కీన్ షేర్ చేసుకోలేదెందుకు.? అనే ప్రశ్న వరుణ్ ముందుకొచ్చింది. అందుకాయన ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.
మా కాంబినేషన్‌లో వచ్చిన ‘ఫిదా’ మూవీ ఫీల్ గుడ్ మూవీ. ఆ సినిమాలో మా పెయిర్‌కి మంచి రెస్పాన్స వచ్చింది కూడా. సో, ఆ తరహా కథ లేదంటే.. అంతకు మించిన కథ మా కాంబినేషన్‌లో ఇంతవరకూ సెట్ కాలేదు.
ఒకవేళ సెట్ అయితే ఖచ్చితంగా మేమిద్దరం కలిసి నటిస్తామ్.. అని వరుణ్ తేజ్ చెప్పారు. సో, ఈ కాంబినేషన్‌ని దృస్టిలో పెట్టుకుని మన కథా రచయితలు కథ సిద్ధం చేస్తే ఈ బెస్ట్ పెయిర్‌ని మళ్లీ స్ర్కీన్‌పై చూసే అవకాశముందన్న మాట.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







