థైరాయిడ్ వున్నవారు ఈ ఫుడ్స్‌కి దూరంగా వుండాలి సుమా.!
- May 23, 2024
బీపీ, షుగర్ల మాదిరి ధైరాయిడ్ సమస్య వున్నవాళ్లు కూడా ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువయ్యారు. ధైరాయిడ్ కారణంగా మహిళల్లో అయితే అనేక రకాల సమస్యలొస్తాయ్. కొన్నిసార్లు అవి ప్రాణాంతక సమస్యలుగానూ పరిణమించొ్చ్చు.
ఒక్కసారి థైరాయిడ్ ఎటాక్ అయ్యిందంటే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం కూడా అవసరమే. వైద్యుని సలహా మేరకు తీవ్రతను బట్టి మందులు వాడుతుండాలి. అలాగే, కొన్ని ఆహార పదార్ధాలను కంప్లీట్‌గా అవైడ్ చేయాల్సి వుంటుంది. ఇంకొన్ని ఆహార పదార్ధాలను తక్కువగా తీసుకోవల్సి వుంటుంది. అవేంటో తెలుసుకుందాం.
బ్రొకోలీ, కాలిఫ్లవర్ జాతికి చెందిన ఆహారాల్ని ధైరాయిడ్ సమస్య వున్నవాళ్లు తక్కువగా తీసుకోవాలి. అలాగే, సోయా జాతికి చెందిన ఫుడ్స్‌ని పూర్తిగా అవైడ్ చేసేస్తేనే మంచిది. ఇందులో ఆస్ర్టిజెన్ అనే ఫ్లవనాయిడ్ వుంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్‌ని ప్రభావితం చేస్తుంది.
మిల్లెట్స్ అందరికీ ఆరోగ్యాన్నిచ్చేవే. కానీ, ధైరాయిడ్ వున్నవారు మిల్లెట్స్‌ని మితంగా తీసుకోవాలి. అలాగే కాఫీలు, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా వుండాలి. అంతేకాదు, ధైరాయిడ్ వున్నవారు చక్కెరను కూడా మితి మీరి తీసుకోరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!







