తమిళ కమెడియన్ కం హీరో సంతానం కు పితృవియోగం.

- June 11, 2016 , by Maagulf
తమిళ కమెడియన్ కం హీరో సంతానం కు పితృవియోగం.

ప్రముఖ తమిళ కమెడియన్ కం హీరో సంతానం కు పితృవియోగం..గత కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన తండ్రి నీలమేఘం ( 69 ) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు.ఈ వార్త తెలుగుకున్న తమిళ ఇండస్ట్రీ సంతాపం తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com