ప్రయాణికులకు అలెర్ట్..టెల్ అవీవ్, బీరుట్ లకు విమాన సర్వీసులు రద్దు..!
- August 25, 2024
యూఏఈ: ఇజ్రాయెల్ -హిజ్బుల్లా మధ్య వివాదాల కారణంగా టెల్ అవీవ్, బీరూట్ లకు తమ సేవలను రద్దు చేసినట్లు యూఏఈ జాతీయ క్యారియర్ ఎతిహాద్ ఎయిర్వేస్ తెలిపింది. "అబుదాబి (AUH) నుండి టెల్ అవీవ్ (TLV)కి EY593, టెల్ అవీవ్ నుండి అబుదాబికి EY594 టెల్ అవీవ్ విమాన సర్వీసులను రద్దు చేశాం. అబుదాబి నుండి బీరుట్ (BEY)కి EY535, బీరుట్ నుండి అబుదాబికి EY538 సర్వీసులను కూడా రద్దు చేశాం. ప్రయాణికులు, సిబ్బంది యొక్క భద్రత మా ప్రథమ ప్రాధాన్యత. రద్దు వల్ల కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నాము." అని ఎతిహాద్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు