మోవాసలాత్ మెట్రోఎక్స్‌ప్రెస్..కొత్త ప్రాంతాలకు సేవలు విస్తరణ..!

- August 29, 2024 , by Maagulf
మోవాసలాత్ మెట్రోఎక్స్‌ప్రెస్..కొత్త ప్రాంతాలకు సేవలు విస్తరణ..!

దోహా: లుసైల్ అంతటా మరింత కవరేజీని అందించడానికి మెట్రోఎక్స్‌ప్రెస్ సేవల విస్తరణను మోవాసలాత్ (కర్వా) ప్రకటించింది.  ఆగస్టు 28నుండి మెట్రోఎక్స్‌ప్రెస్ సేవలు అల్ మహా ద్వీపంతో సహా లుసైల్‌లో అందుబాటులోకి వచ్చాయి. కర్వా టాక్సీ యాప్‌లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు మెరీనా నార్త్, టార్ఫత్ సౌత్, టార్ఫత్ నార్త్ మరియు వాడి స్టేషన్‌ల నుండి తమ రైడ్‌లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. మోవాసలాత్ మెట్రోఎక్స్‌ప్రెస్ ఒక ఉచిత సర్వీస్. దోహా మెట్రో , లుసైల్ ట్రామ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com