17 మంది ఉన్న భవనంపై కూలిన బండరాయి. తప్పిన ప్రాణాప్రాయం..!!
- October 19, 2024
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని ముత్రాలోని విలాయత్‌లోని 17 మంది నివసించే నివాస భవనంపై పెద్ద బండరాయి కూలింది. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణాప్రాయం తప్పిందని అధికారులు తెలిపారు. వెంటనే నివాసితులను అక్కడి నుంచి ఖాళీ చేయించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. సమాచాంర అందగానే అథారిటీ బృందాలు ముత్రాలోని విలాయత్‌లోని నివాస భవనం వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, నివాసితులను సురక్షిత ప్రదేశానికి తరలించినట్టు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు