ఒమన్‌లో హషీష్‌ స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్ట్..!!

- October 21, 2024 , by Maagulf
ఒమన్‌లో హషీష్‌ స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్ట్..!!

మస్కట్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో 30 కిలోల కంటే ఎక్కువ హషీష్ కలిగి ఉన్న వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. దక్షిణ అల్ బతినా పోలీసుల నేతృత్వంలోని డ్రగ్స్, సైకోట్రోపిక్ విభాగం ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో 30 కిలోల కంటే ఎక్కువ హషీష్ కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అతనిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్టు ఒక ప్రకటనలో తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com