సాహెల్, లేక్ చాడ్ మద్దతు కోసం.. $51 మిలియన్లు.. సౌదీ అరేబియా

- October 27, 2024 , by Maagulf
సాహెల్, లేక్ చాడ్ మద్దతు కోసం.. $51 మిలియన్లు.. సౌదీ అరేబియా

రియాద్ః సౌదీ అరేబియా సహెల్, లేక్ చాడ్ ప్రాంతానికి మద్దతుగా నిలుస్తుందని రాయల్ కోర్ట్ సలహాదారు, కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (KSrelief) సూపర్‌వైజర్ జనరల్ డాక్టర్ అబ్దుల్లా అల్ రబీహ్ తెలిపారు. $30 మిలియన్లను అదనంగా అందజేసినట్లు ప్రకటించారు. తాజా కేటాయింపులతో కలిపి మొత్తం కేటాయింపులను $51 మిలియన్లకు పెరిగిందని తెలిపారు. విపత్తు-ప్రభావిత కమ్యూనిటీలకు సహాయం చేయడానికి కింగ్డమ్ నిబద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అంతర్జాతీయ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి సౌదీ అరేబియా అన్ని వేళలా ముందు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com