తొలిసారిగా 'బాహుబలి' ని వీక్షించిన యు.ఏ.ఈ అభిమానులు
- July 09, 2015
తెలుగు సినీ చరిత్రలో ఇంకే సినిమాపైనా లేనంత హైప్ 'బాహుబలి' మీద క్రియేట్ అయ్యింది. మొదటిరోజే చూసేయాలనే ఉత్సాహంతో ఉన్న ప్రేక్షకులకోసం దాదాపు ప్రతీ టౌన్సిటీలోని అన్ని థియేటర్స్లో బాహుబలి షోస్ వేస్తున్నారని ట్రేడ్ వర్గాల కథనం. 'బాహుబలి' ఫస్ట్ షో మా దగ్గరంటే మా దగ్గరని సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు హంగామా చేస్తున్నారు.యు.ఏ.ఈ లో నిన్న రాత్రి 11 గం.ల కు మొదటి ఆట అన్ని ఎమిరేట్స్ లో ప్రదర్శించారు. ఈ షో చూసిన అభిమానులు రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారట. రానా నటనకైతే అందరూ ఫిదా అయిపోయినట్టు సమాచారం.ఈ చిత్రాన్ని మొదటి సారిగా వోక్స్ థియేటర్ల లో ప్రదర్శించ బడుతోంది.అభిమానులు టికెట్ల కొరకు ఆన్ లైన్ లో సంప్రదించండి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







