బహ్రెయిన్ చేరుకున్న సిరియా అధ్యక్షుడు..!!

- May 11, 2025 , by Maagulf
బహ్రెయిన్ చేరుకున్న సిరియా అధ్యక్షుడు..!!

మనామా: సిరియా అరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా బహ్రెయిన్ చేరుకున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా ఆయన హిజ్ మెజేస్టీ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో యువజన వ్యవహారాల ప్రతినిధి షేక్ నాజర్ బిన్ హమద్ అల్ ఖలీఫా స్వాగతం పలికారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com