సిరియాకు వెళ్లే ఒమన్ వాసులకు హెచ్చరికలు జారీ..!!
- June 18, 2025
మస్కట్: సిరియన్ అరబ్ రిపబ్లిక్కు ప్రయాణించాలనుకునే ఒమన్ పౌరులు ముందుగానే తమను సంప్రదించాలని డమాస్కస్‌లోని ఒమన్ సుల్తానేట్ రాయబార కార్యాలయం కోరింది. ఈ ప్రాంతంలో ప్రస్తుత అస్థిరత కారణంగా సిరియన్ అరబ్ రిపబ్లిక్‌లోని ఒమన్ సుల్తానేట్ రాయబార కార్యాలయం సిరియాకు ప్రయాణించాలనుకునే పౌరులందరూ రాయబార కార్యాలయంతో ముందుగానే సమన్వయం చేసుకోవాలని సూచించింది. పౌరులు (+963116117472) (+963116133385) (+963116133384) (+963933422218) పోన్ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్