టెహ్రాన్‌కు జూలై 5 వరకు నిలిపివేసిన ఎమిరేట్స్..!!

- June 29, 2025 , by Maagulf
టెహ్రాన్‌కు జూలై 5 వరకు నిలిపివేసిన ఎమిరేట్స్..!!

యూఏఈ: దుబాయ్ ప్రధాన క్యారియర్ ఎమిరేట్స్.. ఇరాన్‌లోని టెహ్రాన్‌కు  జూలై 5 వరకు ఫ్లైట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రెండు దేశాల మధ్య 12 రోజుల వివాదం తర్వాత ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించినా.. ఇరాన్ వైమానిక ప్రాంతం విమానయాన సంస్థలకు మూసివేశారని తెలిపింది.    

దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న క్యారియర్ ఎమిరేట్స్.. బాగ్దాద్‌కు జూలై 1 నుండి బాస్రాకు, జూలై 2 నుంచి తిరిగి సేవలు ప్రారంభమవుతాయని తెలిపింది.మరింత సమాచారం కోసం తమ ఏజెంట్లను లేదా సంస్థ వెబ్ సైట్ లను చూడాలని కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com