పెరుగుతున్న ఫేక్ మెసేజులపై GOSI హెచ్చరిక..!!

- August 02, 2025 , by Maagulf
పెరుగుతున్న ఫేక్ మెసేజులపై GOSI హెచ్చరిక..!!

మనామా: జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) ఎలక్ట్రానిక్ లింక్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం లేదా అప్డేట్ ల పేరిట అభ్యర్థించే మోసపూరిత ఫేక్ మెసేజుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తమ కస్టమర్లను హెచ్చరించింది. ఈ మేరకు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రకటనను పోస్ట్ చేసింది. మెసేజులు లేదా లింక్‌ల ద్వారా వ్యక్తిగత డేటాను ఎప్పుడు అడగమని తన ప్రకటనలో GOSI స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com