ఓనం వేడుకలకు సిద్ధమవుతున్న భారత ప్రవాసులు..!!

- September 04, 2025 , by Maagulf
ఓనం వేడుకలకు సిద్ధమవుతున్న భారత ప్రవాసులు..!!

మస్కట్: ఒమన్‌లోని అతిపెద్ద ఇండియన్ కమ్యూనిటీలో ఒకటైన కేరళ నుండి వచ్చిన ప్రవాసులు శుక్రవారం ఓనం ఫెస్టివల్ ను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఒక ప్రైవేట్ సంస్థ TECS తన ఉద్యోగులతో ఓనంను ఘనంగా జరుపుకుంది.

మరోవైపు మస్కట్ అంతటా డిపార్ట్‌మెంటల్ స్టోర్లు మరియు హైపర్‌మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి.  అయితే రెస్టారెంట్లు, ఆభరణాల దుకాణాలు మరియు భారతీయ సమాజానికి సేవలు అందించే ఇతర అవుట్‌లెట్‌లు ఓనం ఆఫర్‌లు మరియు ప్రమోషన్‌లను ప్రారంభించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com