ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- September 11, 2025
మనామా: స్టోర్ లో చోరీని అడ్డుకున్న కార్మికుడిని కొట్టిచంపిన వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన తూర్పు రిఫాలో కోల్డ్ స్టోర్ లో జరిగింది. సిగరెట్లు, జ్యూస్ బాక్స్ మరియు శాండ్విచ్ ను బిల్లు చెల్లించకుండా తీసుకెళుతున్న వ్యక్తిని ఉద్యోగి అడ్డుకున్నాడు.
ఈ క్రమంలో నిందితుడు అతడిని తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కోల్డ్ స్టోర్ ఉద్యోగిని చంపినందుకు ముప్పై ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదును ధృవీకరిస్తూ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ మరియు హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టుల తీర్పులను కాసేషన్ కోర్టు సమర్థించింది.
తాజా వార్తలు
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో
- నేపాల్: మళ్లీ కోలుకోవడం కష్టమే!
- భారతీయులకు వీసాలు ఇవ్వొద్దు: చార్లీ కిర్క్